వన్యప్రాణులను సంహరించే వారిపై కఠిన చర్యలు – జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు : జిల్లా ఎస్పీ

అదిలాబాద్, రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల సంహారం చేసే వేటగాళ్లపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాలతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలో ఒకేసారి 10 ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించగా, నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఈ తనిఖీల్లో నిందితుల నుంచి డబుల్ బోర్ గన్, ఎయిర్ గన్, జింక తల, జింక కొమ్ములు, వేటకు ఉపయోగించే సామాగ్రి, కత్తులు, టార్చ్ లైట్లు, వైర్లు, బరిసెలు తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన నిందితుల వివరాలు:1. షోయబ్...