గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సందర్శన

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో శనివారం రోజు  ఇచ్చోడ గ్రామ అభివృద్ధి కమిటీ  సభ్యులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇచ్చోడ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో  గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెరుమాండ్ల నారాయణ మరియు ప్రధాన కార్యదర్శి రేణిగుంట సురేష్ లు మాట్లాడుతూ ఈ డిగ్రీ కళాశాలలో అపారమైన  అనుభవజ్ఞులైన లెక్చరర్లు ఉన్నారని ,  కళాశాలకు ప్రశాంతమైన వాతావరణం ఉన్నదని ,  స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ కూడా ఉన్నదని మరియు DEET ( డిజిటల్...