వేరు వేరు కేసుల్లో ఇద్దరి అరెస్ట్ రిమాండ్ – ఒకరు పరారు
* బెదిరింపులకు పాల్పడి, ఇల్లు నిర్మాణ పనులకు అడ్డగించిన మాజీ కౌన్సిలర్ భర్త అరెస్టు రిమాండ్.* మున్సిపాలిటీ నందు కోర్టుల నందు అక్రమ నిర్మాణం ఫిర్యాదులు చేసి డబ్బులు వసూలు.* ఇల్లు నిర్మాణానికి అడ్డగించినందుకు ఇద్దరిపై కేసు నమోదు, ఒకరి అరెస్టు రిమాండ్.* బాధితుడు మరియు వారి కుటుంబ సభ్యులకు మానసిక క్షోభ కలిగించిన నిందితులు.* బాధితుని వద్దనుండి 6 లక్షలు డిమాండ్, రూ 90000 వసూలురిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అరెస్ట్ అయిన నిందితుడి పై ఇదివరకే పట్టణంలో 11 కేసులు నమోదు...