అక్రమ సంబంధం ప్రేమికుడి ప్రేమకు బానిసై భార్య దారుణం.. భర్తును అడ్డుతొలగించుకునేందుకు ఏం చేసిందో తెలిస్తే..<br>

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇంటర్నెట్ డెస్క్ : దేశంలో ప్రియుళ్ల కోసం భర్తల అడ్డు తొలగిస్తున్న భార్యల సంఖ్య పెరుగుతోంది.. దేశంలో ఏదొక చోట నుండి ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే పెళ్లి చేసుకోవాలనుకునేవారు వీటి పై సామాజిక మాధ్యమాల్లో తమ దైన శైలి లో memes పెడుతున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం రెడ్డి గాని పల్లెలో 39 ఏళ్ల చంద్రశేఖర్ అనుమానాస్పద మృతి నిప్పు లాంటి నిజాన్ని బయట పెట్టింది. ఈ నెల 3న జరిగిన...