ప్రభుత్వం సబ్సిడీ ఫర్టిలైజర్ (యూరియా)ను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు

• విశ్వసనీయ సమాచారం మేరకు రెండు వాహనాలు సీజ్• దాదాపు 150 బ్యాగుల్లో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న ఫర్టిలైజర్• ప్రభుత్వ అనుబంధ సంస్థ హకా ఉద్యోగుల అక్రమ నిర్వాకం • రైతుల సమాచారంతో పక్కాగా దాడి చేసి రెండు వాహనాలను పట్టుకున్న జైనథ్ పోలీసు సిబ్బంది.• 150 బ్యాగు లు (దాదాపు 68 క్వింటాల్ )ల ఫర్టిలైజర్ మహారాష్ట్రకు తరలిస్తున్న నిందితులు. - ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: ప్రభుత్వం సబ్సిడీ ఫర్టిలైజర్(యూరియా) ను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురి...