ఇచ్చోడలో యువతిని వేధిస్తున్న రిమ్స్ డాక్టర్ పై  కేసు నమోదు, అరెస్టు

• ఇదివరకే ఒకసారి కేసు నమోదు అరెస్టు అయిన డాక్టర్ - ఇచ్చోడా సీఐ బండారి రాజుఆదిలాబాద్ జిల్లా :  ఇచ్చోడ మండల కేంద్రంలో యువతిని వేధిస్తున్న ఆర్‌ఐఎంఎస్ డాక్టర్  సయ్యద్ ఆసిమ్ ( 41 ) పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడా సీఐ బండారి రాజు తెలిపారు. ఇచ్చోడ సిఐ బండారి రాజు సిఐ తెలిపిన వివరాల ప్రకారం .... ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో ఓ యువతిని నిరంతరం వేధింపులకు గురిచేస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు...