నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్ అమ్మి మోసం చేసిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల అరెస్టు, రిమాండ్<br> – అదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి
• చీటింగ్ ఘటనలో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.• ప్లాటుకు నకిలీ పత్రాలు సృష్టించి మోసం.• ప్లాట్ ను రెవెన్యూ అధికారులు కేటాయించినట్లు నకిలీ పత్రాలు సృష్టి.* • చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానులే.• బాధితులు ఎవరైనా నిర్భయంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించండి.• మోసం చేసేవారి పై, ఫోర్జరీ చేసే వారిపై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుంది.నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్ అమ్మి మోసం చేసిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల అరెస్టు చేసి రిమాండ్ కు...