Fake Police Arrest : గుడిహత్నుర్ లో నకిలీ పోలీస్ అరెస్ట్

ప్రజలను మోసం చేసే వ్యక్తి అరెస్టు, రిమాండ్ • అనుమానస్పదంగా ప్రవర్తించడంతో పెట్రోలింగ్ సిబ్బంది విచారణ. • దొంగలించిన వాహనంపై పోలీస్ అని రాసుకుని ఉన్న వ్యక్తి.• పోలీసుల విచారణలో మొబైల్ ఫోన్లో పోలీసు యూనిఫామ్ తో  ఉన్న ఫోటోలు లభ్యం.• గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, నిందితుడి అరెస్టు, రిమాండ్. - ఇచ్చోడ సీఐ బండారి రాజు ఆదిలాబాద్ జిల్లా : గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని విచారించగా, ఆ...