ఆదిలాబాద్ లో ముగ్గురు దొంగల అరెస్ట్, రిమాండ్

• మత్తు పదార్థాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులు. • దొంగతనం జరిగిన 24 గంటల్లోనే చేదించి నిందితులను పట్టుకున్న ఆదిలాబాద్ టు టౌన్ పోలీసులు. • ఒక సెల్ ఫోన్,1 ఇంజక్షన్, మూడు టర్మిన్ ఇంజక్షన్ బాటిల్స్ (రెండు ఖాళీవి), ఒక మెడజోలం ఇంజక్షన్ కాళీ బాటిల్ స్వాధీనం. • రైల్వే స్టేషన్ నందు ముగ్గురు నిందితులను పట్టుకున్న ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు.ఆదిలాబాద్ : ఆదివారం ఉదయం రెండు గంటల సమయంలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో పెట్రోలింగ్...