TS BJP : బీజేపీకి రాజాసింగ్ రాజీనామా..!!
హిందుత్వ ఫైర్ బ్రాండ్ లీడర్ , దేశంలోనే నెంబర్ వన్ యూత్ పాలొవింగ్ ఉన్న నాయకుడు గోషామహల్ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నోసార్లు ఒంటరిగా గెలిచి బీజేపీ నీ తెలంగాణ లో హాజరు అయ్యేలా చేసిన రాజా సింగ్ బీజేపీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ఒక్క ఎమ్మెల్యే గెలవని రోజుల్లో ఒక్కడే అనేక పర్యాయాలు గెలిచిన ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు పార్టీలో ఇవ్వకపోవడం , పైగా రాష్ట్ర నాయకులు ఏ పార్టీ అధికారంలో కి...