బురదలో కూరుకపోయిన బస్సు..!!

• తప్పిన ప్రమాదం.. • మడుగును తలపిస్తున్న ఇచ్చోడ బస్టాండ్• రోడ్డు పనులు పూర్తి అయిన కూడా మండల కేంద్రం లోనికి రాని ఆర్టీసీ బస్సులు • దూర భారంతో సతమతమవుతున్న ప్రయాణికులు • బస్సు ఎక్కాలంటే వర్షంలో సైతం ఊరు చివరన ఉన్న బస్టాండ్ వరకు వెళ్లవలసిందే • మండల కేంద్రంలో నుండే బస్సులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రజలురిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆ.. బస్టాండు మడుగును తలపిస్తోంది.. తరచూ ప్రయాణికులు బురదలో జారిపడి ప్రమాదాలకు గురి అవుతున్న...