నకిలీ ఆధార్ కార్డులు, నివాస ధ్రువపత్రాలను తయారు చేసే ముఠా సభ్యుల అరెస్టు – ముగ్గురి రిమాండ్
*నకిలీ ఆధార్ కార్డులతో, నివాస ధ్రువపత్రాలతో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగాల్లో ఉద్యోగాలు సాధించిన ఇతర రాష్ట్రాల వ్యక్తులు , ఒక్కొక్కరి దగ్గర లక్ష వసూలు *9 మంది అభ్యర్థులు నకిలీ పత్రాలతో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ ఉద్యోగలను తెలంగాణ కోటాలో సాధించారు. *ఫోర్జరీ చీటింగ్ చేసి నకిలీ పత్రాలను సృష్టించిన 12 మంది నిందితులు , ముగ్గురి రిమాండ్ - ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్నకిలీ ఆధార్ కార్డులతో, నివాస ధ్రువపత్రాలతో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగాల్లో ఉద్యోగాలు సాధించిన...