ADB : రూ. 10వేలకు మైనర్ బాలికను అమ్మిన భార్యాభర్తలు అరెస్ట్
మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్ - అదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి* మైనర్ అమ్మాయిని రక్షించి కుటుంబ సభ్యులకు అందజేసిన జిల్లా పోలీసులు* * ఆదివాసి మైనర్ అమ్మాయిను రాజస్థాన్ కు అమ్మిన నిందితులు (దంపతులు).* భీంపూర్ పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై కేసు నమోదు.** మైనర్ బాలికను అమ్మిన భార్యాభర్తలు అరెస్ట్.** మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేసి నేరానికి పాల్పడిన దంపతులు.* * మైనర్ అమ్మాయిని రాజస్థాన్లోని యువకుడికి అమ్మేసిన నిందితులు.* * మైనర్ పై లైంగిక దాడి...