Jobs : 2,964.. అప్లై కి జూన్ 30వరకు అవకాశం
ఎస్బీఐలో 2,964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 29 ఆఖరు తేదీకాగా.. అప్లై చేసుకోని వారికోసం అప్లికేషన్ విండోను జూన్ 21న ఓపెన్ చేశారు. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 233, అమరావతి సర్కిల్ పరిధిలో 186 పోస్టులు ఉన్నాయి. 2025 ఏప్రిల్ 30 నాటికి 21-30ఏళ్ల మధ్య అభ్యర్థుల వయస్సు ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. ఏ సర్కిల్లోని...