మైనర్ బాలికకు రూ.10 ఇచ్చి లైం*గిక వాంఛ తీర్చుకున్న నిందితుడు… అరెస్ట్
షీ టీం అవగాహనతో బాధితురాలుకి జరిగిన అన్యాయం బట్టబయలు, నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు *ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితురాలి తండ్రి ఫిర్యాదు, కేసు నమోదు.... *రూ.10 ఇచ్చి లైంగిక వాంఛ తీర్చుకున్న నిందితుడు.* *నిందితుడు బంగారిగూడ కు చెందిన జాదవ్ కృష్ణ అరెస్టు. *వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బి ఎన్ ఎస్ మరియు ఫోక్సో యాక్ట్ తో కేసు నమోదు. - షీ టీం ఇన్చార్జ్ ఏఎస్ఐ బి సుశీల రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా వ్యాప్తంగా జిల్లా...