మైనర్ అమ్మాయి పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎనిమిది మంది అరెస్ట్, రిమాండ్
*ఇచ్చోడ పోలీస్ మరియు షీ టీం బృందం స్పెషల్ ఆపరేషన్.* *బాధితురాలని శారీరకంగా మరియు మానసికంగా వేధించిన యువకులు.* *గుడియత్నూర్ పోలీస్ స్టేషన్ నందు నిందితులపై పోక్సో కేసు నమోదు.* *నిందితులలో ఇద్దరు మైనర్లు, ఆరుగురు మేజర్లు.* *నిందితుల వద్ద నుండి ఏడు మొబైల్ ఫోన్ లు స్వాధీనం.* *మహిళలకు అండగా ఆదిలాబాద్ షీ టీమ్ బృందం.* *షీ టీం కొరకై 8712659953 నెంబర్ కు సంప్రదించండి.* *ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్* రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్/ఇచ్చోడ : *అభియోగము పొందిన వ్యక్తుల...