తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ
రైతు నేస్తం, రైతు భరోసా కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభోత్సవం:తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి , అభివృద్ధికి కట్టుబడి ఉంది:సన్న వడ్లకు 500 బొనస్ ఇవ్వడం జరిగింది:1031రైతువేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంరైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉండాలి:సాంకేతిక నైపుణ్యం, సోలార్ పై రైతులకు అవగాహన కల్పించాలి:రాష్ట్రం లో రైతులు 6 లక్షల 40 వేల మంది:రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రైతు నేస్తం కార్యక్రమం లో భాగంగా 1031 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సోమవారం ...