అనుమతులు లేకుండా మత్తు పదార్థాలను ప్రజలకు అమ్మిన మెడికల్ షాపు లో పనిచేస్తున్న వ్యక్తి అరెస్ట్

జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాల పూర్తిస్థాయి నిర్మూలనకు  ప్రతి ఒక్కరు కృషి చేయాలి.* *డాక్టర్ చే ధ్రువీకరించకుండా మెడికల్ డ్రగ్స్ అమ్మిన వారిపై కఠిన చర్యలు.* *నిందితుని వద్ద నుండి 3 డ్రగ్ బాటిల్స్, స్కూటీ స్వాధీనం.* *మత్తు పదార్థాలను ఇతర వ్యక్తులకు అక్రమంగా ఎక్కువ ధరలకు అమ్మి, నూతన నేరానికి పాల్పడుతున్న వ్యక్తి.* *మత్తు పదార్థాలకు బానిసై వాటిని ఎక్కువ రేటుకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న నిందితుడు.* *మెడికల్ షాప్ యజమానులు, హాస్పిటల్ యాజమాన్యం మత్తు పదార్థాలపై సరైన పర్యవేక్షణ చేయాలి.* *జిల్లా...