రియాద్‌లో సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో ఘనంగా Eid-ul-Adha ఉత్సవాలు
రియాద్, జూన్ 9: సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో రియాద్ నగరంలో Eid-ul-Adha వేడుకలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. SATA వ్యవస్థాపకులు మల్లేశం పిలుపు మేరకు ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది.ఈ సందర్భంగా SATA రియాద్ చాప్టర్ అధ్యక్షులు శ్రీ మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ –“కుల, మత భేదాలు లేకుండా మనం అందరం ఒకటిగా కలిసి ఈ పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. సౌదీలో మన తెలుగు కుటుంబాలకు ఇది ఒక చారిత్రక సంఘటన.”SATA రియాద్ ఉమెన్స్ చాప్టర్ అధ్యక్షురాలిగా శర్వాణి విద్యాధరణి ...