ADB: ఆవు దూడను చంపిన కేసులో నిందితుడు అరెస్ట్

- ఆదిలాబాద్ డిఎస్పీ జీవన్ రెడ్డి, జైనథ్ సిఐ డి.సాయినాథ్ కత్తితో ఆవు దూడను చంపి, అటవీ జంతువుల మాంసంగా అమ్మే ప్రయత్నం చేయాలనుకున్న నిందితుడు. నిందితుడిపై ఇదివరకే  దొంగతనం కేసులు, ఫారెస్ట్ కేసులు, సస్పెక్ట్ షీట్ నమోదు. గోవద నిషేధం, ఆవులను చంపినా చట్టరీత్యా కఠిన చర్యలు. ప్రస్తుతం రౌడీ షీట్ ఓపెన్ 👉 చాకచక్యంగా నిందితులను పట్టుకున్న జైనథ్ సిఐ మరియు ఎస్సై లను అభినందించిన జిల్లా ఎస్పీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: శనివారం గిమ్మ గ్రామ శివారు ప్రాంతంలో ఆవు...