జిల్లాలో వర్షాల దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి<br> – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

నకిలీ విత్తనాలు, నకిలీ లూజ్ విత్తనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. బక్రీద్ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. అక్రమ రిజిస్ట్రేషన్లు,అధిక వడ్డీ వ్యాపారులు, అమాయకులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. జిల్లాలో గంజాయి,గుడుంబా, గంబ్లింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలి. జిల్లాలో బ్లూ కోర్టు, డయల్ 100 సిబ్బంది ప్రతి గ్రామీణ సందర్శిస్తూ పోలీస్ మీకోసం కార్యక్రమాలు నిర్వహించాలి. విలేజ్ పోలీస్ ఆఫీసర్ అవసరాన్ని ప్రజలకు తెలియజేసే చైతన్యపరచాలి. ప్రతిభ కనపరిచిన...