వీడీసీ నిర్వాహకులపై కేసు నమోదు
ఆదిలాబాద్, రిపబ్లిక్ హిందుస్థాన్: ఆదిలాబాద్ రూరల్ మండలం అంకొలి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాప్ మరియు తెల్ల కల్లు దుకాణం నిర్వహించుటకు VDC విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో 1. కనక రమణయ్య 2. ఎర్రం ప్రభాకర్ 3. ఎర్రం అశోక్, 4. ఇటికల భూమన్న మరియు ఇంకా కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నిబంధనలకు విరుద్ధంగా వేలంపాట నిర్వహించి కల్లు దుకాణం కు మూడు లక్షలు మరియు బెల్ షాప్ నడుపుకోవడానికి 3 లక్షల 90 వేలు వేలంపాట...