ఏపీకే ఫైల్స్, తెలియని వెబ్సైట్లతో జాగ్రత్తగా ఉండాలి
1. అప్రమత్తతో సైబర్ నేరాల బారిన పడకుండా అడ్డుకోగలం. 2. ఈవారం జిల్లా వ్యాప్తంగా 15 సైబర్ ఫిర్యాదుల స్వీకరణ. 3. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఏపీకే ఫైల్స్, నకిలీ వెబ్సైట్స్, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ లాంటి నూతన పద్ధతులను వినియోగిస్తున్న సైబర్ క్రైమ్ నేరగాళ్లు 4. మోసపోయామని తెలిసిన వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సంప్రదించాలి. - - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్: ప్రస్తుత సమాజంలో సైబర్ నేరగాళ్లు నూతన...