ప్రతివారం గ్రామాలను సందర్శించి సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలి – జిల్లా ఎస్పీ
విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను సక్రమంగా అమలు చేయాలి. మండల పరిధిలో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలి. గంజాయి, మట్కా, గుడుంబా లాంటివి పూర్తిగా అరికట్టాలి. - - బేల పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ రిపబ్లిక్ హిందుస్థాన్ ఆదిలాబాద్: ప్రతివారం గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మంచి సత్సంబంధాలను ఏర్పరచుకొని సమాచార వ్యవస్థను పటిష్టంగా నిర్మించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. గురువారం స్థానిక బేల మండల పోలీస్ స్టేషన్ ను సాయంత్రం సమయంలో జిల్లా...