ఆదివాసి నాయక్ పోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెద్ది రవి
ఆదిలాబాద్ : ఆదివాసీ నాయక్ పోడ్ సామాజిక వర్గానికి చెందిన పెద్ది రవినీ ఆదివాసి నాయక్ పోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూన్నట్లు రాష్ట్ర అధ్యక్షులు గంజి రాజన్న మరియు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గుడిపేల్లి భీమన్న నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి బాధ్యతలను పెద్ది రవి అప్పగిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొని, పెద్ది రవి నియామకాన్ని స్వాగతించారు. పెద్ది రవి నాయక్ పోడ్...