27 ఆటోలు దొంగిలించిన అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..
ఆటోల ఇంజన్ నంబర్, చస్సిస్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్లు తీసివేసి నఖిలీ నంబర్లు బిగించి అమ్మడానికి యత్నించిన దొంగల ముఠా అరెస్ట్.. ఐదుగురు ఆటో దొంగల ముఠా సభ్యుల అరెస్ట్, ఇద్దరు పరారి.27 లక్షల విలువ చేసే 27 ఆటోలు మరియు (05) సెల్ ఫోన్ లు స్వాధీనం. ఏడుగురు మరియు ఇతరులపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకోవడానికి జిల్లా SP ఆదేశాల మేరకు, TownDSP అద్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు. ఆటో...