15 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ – రూరల్ సీఐ కె ఫణిదర్.
రూ.89,160/- నగదు, 13 మొబైల్ ఫోన్లు, ఆరు ద్విచక్ర వాహనాల స్వాధీనం.విశ్వసనీయ సమాచారం మేరకు దాడి, ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఆదిలాబాద్ : జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించకూడదనే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, గత రాత్రి ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మినీ బాలాజీ ఫంక్షన్ హాల్ వద్ద పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా పేకాట ఆడుతూ 15 మంది నిందితులు పట్టుబడ్డారని ఆదిలాబాద్...