Breaking news : జిల్లాలో పదిమంది ప్రొఫెషనల్ ఎస్సైలు, 11 మంది రెగ్యులర్ ఎస్ఐల బదిలీలు

పదిమంది ప్రొఫెషనరీ ఎస్ఐలకు నెల రోజులపాటు ఎస్ హెచ్ ఓ గా శిక్షణ.* *11 మంది ఎస్ఐలకు స్థాన చలనం.* *ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.* 🔹 *స్థాన చలనం పొందిన ఎస్సైలు.*1) ఏ తిరుపతి - ఇచ్చోడా పోలీస్ స్టేషన్ నుండి డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్, అటాచ్ టు ఆదిలాబాద్ టు టౌన్. 2) వి పురుషోత్తం -  జైనథ్ పోలీస్ స్టేషన్ నుండి ఇచ్చోడా పోలీస్ స్టేషన్.3) పి దివ్యభారతి - బేల పోలీస్ స్టేషన్...