సిబ్బంది విధులను క్రమశిక్షణతో నిర్వహించాలి
సిబ్బంది ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విధులలో చెడు వ్యసనాల ను కలిగి ఉండరాదు. అనవసరంగా తెలియని వ్యక్తులకు పూచికత్తు (షూరిటీ) ఇవ్వకుండా ఉండటం మంచిది. వయసు పైబడిన సిబ్బందికి ప్రత్యేకంగా యోగ సాధన క్రమశిక్షణ ఉల్లంఘన జరిగితే శాఖపరమైన చర్యలు - - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఆదిలాబాద్: సిబ్బంది విధులను నిర్వర్తించే క్రమంలో క్రమశిక్షణతో ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. ప్రతి శనివారం రోజున స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు...