రోడ్లపై పశువులను వదిలే యజమానులపై కేసులు నమోదు

రోడ్లపై నిర్లక్ష్యంగా ఉన్న పశువుల వల్ల ప్రమాదాలు. ఇచ్చోడ వద్ద జరిగిన ప్రమాదం లో పశువుల యజమానిపై కేసు నమోదు. ప్రమాదంలో 13 మందికి గాయాలు, ఒకరి మరణం. - - ఉట్నూర్ ఏఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ఇచ్చోడ :  మండలంలోని కోకస్మన్నూర్ వద్ద జరిగిన బస్సు లారీ ఆటో ప్రమాదంలో నిర్లక్ష్యంగా రోడ్డుపై పశువులను వదిలిన యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఉట్నూర్ ఏఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యజమానుల పట్ల తీవ్రంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు....