గంజాయి పై ఉక్కు పాదం – 20 రోజుల్లో 34 కేసులు : ఎస్పీ
1. ఎస్పీ అంటేనే వణుకుతున్న గంజాయి స్మగ్లర్లు....2. గంజాయి ని ఆదిలాబాద్ జిల్లాలో కనుమరుగు చేస్తాం3. మార్చి 10 నుండి ఇప్పటివరకు 34 కేసులు నమోదు.4. 12 కిలోల డ్రై గంజాయి, 181 గంజాయి మొక్కలు స్వాధీనం.5. 56 మంది నిందితుల అరెస్ట్, జిల్లా లో ADB-NAB ద్వారా గంజాయి పై ఫోకస్.*6. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాల నిర్వహణ, ఎలాంటి సమాచారం అయినా 8712659973 అందించవచ్చు.ఆదిలాబాద్: జిల్లా ప్రజలకు మాదకద్రవ్యాలు మరియు గంజాయి పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ...