లెక్కలు అడిగినందుకు స్థానికులను ఉసిగొల్పి గొడవకు నాంది పలికిన వారి పై చర్యలు తీసుకోవాలి జాదవ్ రమేష్ నాయక్
భవసంగ్ మహారాజ్ మరియు మ్యారామ యాడీ మాకుల క్షేత్ర బులెటిన్*లంబాడీలను కించ పరిచిన అధికారుల పై, ఆలయ పూజారుల పై చర్య తీసుకోవాలి జాదవ్ రమేష్ నాయక్**హుండీ లెక్కలలో వచ్చిన బంగారం, వెండి వస్తువుల లెక్కలు చూపని అధికారుల పై చర్య తీసుకోవాలి జాదవ్ రమేష్ నాయక్...మరిపెడ మండలం : మాకుల తండా లో ఉన్న మ్యారామ యాడీ గుడి దగ్గర లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యం లో మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది అట్టి కార్య క్రమానికి లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర...