ఇచ్చోడ మండలంలో 18 లక్షలు విలువ చేసే గంజాయి స్వాధీనం … నలుగురి పై కేసు నమోదు : ఎస్పీ

గంజాయి పై ఉక్కు పాదం - జిల్లాలో పూర్తిగా గంజాయి నిర్మూలనకు కృషి.* *ఇచ్చోడ మండలంలో 180 గంజాయి మొక్కలు స్వాధీనం, విలువ దాదాపు రూ 18 లక్షలు.**సరఫరాదారులు, వర్తక దారులు, వినియోగస్తులను కనుగొనడంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు.* *నలుగురిపై కేసు నమోదు, అరెస్ట్.**జిల్లాలో ADBNAB ఏర్పాటు.* *నిందితులకు ప్రభుత్వ పథకాలు రాకుండా చర్యలు.**మాదకద్రవ్యాలపై 8712659973 నెంబర్ కు సమాచారం అందించాలి.* *పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఆదిలాబాద్ :  గంజాయి పై ఉక్కు పాదం మోపాలి...