తల్లిదండ్రుల్లేని పేద యువతీ పెళ్లికి అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ చేయూత

హెల్పింగ్ హాండ్స్ సభ్యుల ద్వారా 19500/- రూపాయల పెళ్లికి కిరాణా సరుకులు అందజేత జనం కోసం సామాజిక సేవే మార్గం - జాటోత్ దవిత్ కుమార్లింగాపూర్ : కొమురం భీమ్ జిల్లా, లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన తల్లిదండ్రులు లేని అనాధ ఆడబిడ్డ జాధవ్ స్వాతి పెళ్లికి అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ సామాజిక సేవకుడు జాటోత్ దవిత్ కుమార్ తమవంతు సహాయంగా మంగళవారం రూ.19500/- రూపాయల విలువగల కిరాణా సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అయితే జాధవ్ స్వాతి అనే అనే అమ్మాయికి తల్లిదండ్రులు...