సైబర్ క్రైమ్ బాధితులు గోల్డెన్ హవర్ లో ఫిర్యాదు చేయాలి

సైబర్ క్రైమ్ అరికట్టడానికి అప్రమత్తతే ప్రధాన అస్త్రం.....వారం రోజులలో ఆదిలాబాద్ జిల్లా నందు నమోదైన 13 ఫిర్యాదులు..... ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, బెట్టింగ్ ఫ్రాడ్, సోషల్ మీడియా ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, ఇలాంటి పద్ధతులను వినియోగిస్తున్న సైబర్ నేరగాళ్లు.... ఆన్లైన్ మనీ గేమింగ్ మరియు బెట్టింగ్ చేయడం చట్ట విరుద్ధం, వ్యతిరేకం.... - - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఆదిలాబాద్: ప్రస్తుత ఆధునిక సమాజంలో సైబర్ నేరగాల్లు ప్రజలను మోసగిస్తున్న సందర్భంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ప్రజలను అప్రమత్తంగా...