పదిమంది పేకాట రాయుల్లా అరెస్ట్
- సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్ * పేకాట ముక్కలు, రూ 79,500/- నగదు,10 మొబైల్ ఫోన్లు స్వాధీనం..... *ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.... ఆదిలాబాద్: జిల్లా వ్యాప్తంగా ఆసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపలనే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈరోజు సాయంత్రం సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్ గారికి వచ్చిన విశ్వసనీయ సమాచార మేరకు ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుపెల్లి ఏరియా నందు పేకాట ఆడుతుండగా సంఘటన స్థలంలో...