Rowdy mela : జిల్లాలో రౌడీయిజాన్ని కనుమరుగు చేస్తాం : ఎస్పీ

*ప్రతినెల రౌడీల పై తనిఖీలు, పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక , జిల్లా ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడమే, నేర రహిత సమాజాన్ని నిర్మించడం లక్ష్యం.*ఎలాంటి నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు, బెదిరింపులకు, దందాలకు పాల్పడరాదు* *ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో రౌడీ షీట్లు ఉన్న వారితో  రౌడీ మేల నిర్వహణ.**పద్ధతి మార్చుకొని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం* - - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ :  రౌడీలు ప్రవర్తన మార్చుకోకపోతే అన్ని రకాలుగా...