పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

ధర్పల్లి మండలంలో  పలు అభివృద్ధి పనుల పర్యటన నిజామబాద్ జిల్లా ధర్పల్లి మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి రిపబ్లిక్ హిందూస్థాన్, నిజామాబాద్:  అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే భూపతిరెడ్డి తో పాటు అరికేల నర్సారెడ్డి, ధర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, జెసిబి సీను, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మత్యా నాయక్, లోక్కిడి రాములు, సీతయపేట మాజీ సర్పంచ్ లోక్కిడి విజయ, సితాయి పేట ఆశన్న, హోన్నాజిపెట్ మాజీ సర్పంచ్...