Flash… Flash : వడ్డీ వ్యాపారుల నడ్డి విరుస్తున్న జిల్లా ఎస్పీ… పలు మండలాల్లో వడ్డీ వ్యాపారుల స్థావరాల పై ఆకస్మికదాడులు…
*జనాల రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై కొరడా చూపించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.* *జిల్లావ్యాప్తంగా 6 మండలాలలో 30 బృందాలతో ఆకస్మిక దాడులు.* *ప్రజల వద్ద అధిక వడ్డీ వసూలు చేసే వడ్డీ వ్యాపారుల పై జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 కేసుల నమోదు.* *ఆకస్మిక దాడులతో వడ్డీ వ్యాపారాల వద్ద గల ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్స్, చెక్కులు, స్థలాల డాక్యుమెంట్ స్వాధీనం.* *ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్, మావల, ఇచ్చోడ, బోత్, ఉట్నూర్ ప్రాంతాలలో ఏకకాలంలో...