ADB: నేరస్తుడికి సపోర్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ … పోలీస్ యాక్షన్
నేరస్తులకు అనుకూలంగా మరియు నేరం చేస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన యువకులపై కేసు నమోదు - ఆదిలాబాద్ రెండవ పట్టణ సీఐ సిహెచ్ కరుణాకర్ రావు.**ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తాం.* *307 అయిపోయింది, 302 మిగిలింది అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన ముగ్గురు యువకులు* *ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు.* *గంజాయి సేవించి ఉండడంతో ఇద్దరిపై గంజాయి కేసు కూడా నమోదు.* రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: ఫిబ్రవరి...