స్కూల్ లో పురుగుల మందు కలిపిన వ్యక్తి అరెస్ట్

*ప్రభుత్వ పాఠశాల వంట గదిలో పురుగుల మందు కలిపిన వ్యక్తి అరెస్టు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.* *మధ్యాహ్న భోజన వంట సామాగ్రికి పురుగుల మందు పూసిన వ్యక్తి అరెస్టు.* *ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘటన.* *టీచర్ అప్రమత్తతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.* *ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు,విచారణ కొనసాగింపు.*ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామం నందు ప్రాథమిక పాఠశాల లో ఆది సోమవారాలు సెలవు ఉండడంతో పాఠశాల పూర్తిగా మూసి...