ఆదిలాబాద్ పట్టణంలో యువతిని వేధిస్తున్న యువకుని పై కేసు నమోదు….

మహిళల రక్షణకై ఆదిలాబాద్ షీ టీం బృందం  *మహిళలు, చిన్నారుల, విద్యార్థుని ల సమస్యలపై షీ టీం బృందాన్ని సంప్రదించాలి* హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ కి రప్పించి షీ టీం స్పెషల్ ఆపరేషన్.* *షీ టీం కొరకై 8712659953 నంబర్ని సంప్రదించాలి.* -- షీ టీం ఏఎస్ఐ బి సుశీల ఆదిలాబాద్: మహిళల, విద్యార్థినుల రక్షణకై ఆదిలాబాద్ షీ టీం బృందం 24 గంటలు అప్రమత్తమై అందుబాటులో ఉంటూ విధులను నిర్వర్తిస్తుందని ఆదిలాబాద్ షీ టీం బృందం ఇంచార్జ్ బి సునీత తెలిపారు. ఆదిలాబాద్...