షార్ట్ సర్క్విట్ తో చేతికొచ్చిన జొన్న పంట అగ్గిపాలు
షార్ట్ సర్క్విట్ తో చేతికి వచ్చిన జొన్న పంట అగ్గిపాలు.రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్ హత్నూర్ : బజార్ హత్నూర్ మండల కేంద్రానికి చెందిన రైతులు కళ్లెం విట్టల్, కళ్లెం భూషణ్ వారి పొలంలో రబీ సీజన్లో రెండు ఎకరాలలో జొన్న పంట వేశారు. ఈపంట కాపుకు వచ్చి ఒకటీ రెండు రోజులలో కోత కొద్దామనే లోపు కరెంటు ప్రమాదా నికి కు గురి అయి సోమవారం రోజు జొన్న చేను కాలిపోయింది. జొన్న కంకులు కాలి భూడిదఅయింది అని రైతులు వాపోయారు.రైతుల చేను మద్యల...