ADB : బుల్లెట్ పై కత్తితో బెదిరిస్తూ వసూల్ … అదిలాబాద్ పోలీసులు ఏం చేశారంటే…. !
ఆదివారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ నందు షేక్ సలీం @ కైంచి సలీం పై సోషల్ మీడియాలో బైక్ పై నోట్లో కత్తి పెట్టుకొని ప్రదర్శనలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేసిన కారణంగా కేసు నమోదు చేయబడిందని, నోట్లో కత్తులు పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి , డబ్బులు వసూలు చేసిన సందర్భంలో పోలీసులు నిందితుడి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.... ఈ సందర్భంగా అదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ... రౌడీయిజాన్ని ఉక్కు పాదంతో అణిచి...