ఆదిలాబాద్ లో కరుడుగట్టిన దొంగల ముఠా అరెస్ట్ …

బ్యాంక్ కు  కన్నము వేసి గ్యాస్ కట్టర్లతో దొంగతనానికి యత్నించిన   కరడుగట్టిన  దొంగల  ముఠా అరెస్ట్ *బ్యాంకు దొంగతనానికి విఫలయత్నం చేసిన దొంగల ముఠా నుండి ముగ్గరు దొంగల అరెస్ట్, ముగ్గురు పరారి , ముగ్గురు ప్రస్తుతము జైల్లో అరెస్ట్ ఐ ఉన్నారు* *ప్రజల మధ్యలో ఉంటూ  ఎన్నో నేరాలకు పాల్పడుతూ బ్యాంకుకు కన్నం వేసే ప్రయత్నం చేసిన  పాత నేరస్తులను,  చాకచక్యంగా దొంగలను పట్టుకున్న సిసిఎస్ మరియు రూరల్ పోలీస్ సిబ్బంది.* *పత్రిక సమావేశంలో వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్...