భద్రాచలం పోలీస్‌స్టేషన్‌పై ACB దాడులు*

గ్రావెల్‌ తరలిస్తున్న లారీపై కేసు నమోదు చేయకుండా..₹20 వేలు తీసుకుని లారీని వదిలేసిన సీఐ*సీఐ రమేష్‌ , గన్‌మెన్‌ రామారావుతో పాటు.. మరో వ్యక్తిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.