విడీసీలకు ఎటువంటి అధికారిక గుర్తింపు లేదు – ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి

వసుళ్ళకు పాల్పడిన ఎడల పోలీసు కేసులను నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ఇసుక ట్రాక్టర్ల వద్ద వసూళ్లకు, కళ్ళు దుకాణాల ఏర్పాటుకు వీడీసీలకు అధికారం లేదు. అదిలాబాద్: వీడిసిలు గ్రామ అభివృద్ధి పేరుతో ఎలాంటి వసూళ్లకు పాల్పడరాదని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశించారని ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. బుధవారం డిఎస్పి కార్యాలయం నుండి ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ, విడిసి లకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేదని తెలిపారు. విడీసీలు గ్రామ అభివృద్ధి పేరుతో ఎలాంటి...