బెట్టింగ్ ( betting) నిర్వహించిన, బెట్టింగ్ యాప్స్ తో ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు : ఎస్పీ
* బెట్టింగ్ పై ఉక్కు పాదం, బెట్టింగ్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... * ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇద్దరి పై బెట్టింగ్ కేసు నమోదు.... * బెట్టింగ్, గేమింగ్ కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.... * బెట్టింగ్ నిర్వహించిన, బెట్టింగ్ యాప్స్ తో ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు..... - ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ రిపబ్లిక్ హిందుస్థాన్ , అదిలాబాద్ : యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్,...