ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా : అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే
సిరిచేల్మ మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని అధికారులతో కలిసి దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ .. రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఈ రోజు ( సోమవారం) ఇచ్చోడ మండలంలోని కాకతీయుల కాలం నాటి కొన్ని వేల సంవత్సరాల పురాతన స్వయంభూగా వెలిసిన శివాలయం సిరిచెల్మ మల్లిఖార్జున స్వామి ఆలయన్నీ దేవాదాయ శాఖ అధికారులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలతో భక్తుల సౌకర్యార్థం ప్రణాళిక ఏవిందగా చేయాల అనేది స్థానిక ప్రజలతోపాటు అధికారులతో చర్చించారు. అనంతరం...