Ugadi: ఉగాది పండుగ విశిష్టత – పంజాబ్ లో ఉగాదినీ ఏమంటారు..? Vishwavasu <br>Nama Sanvastara
ఉగాది పండుగ గురించి పూర్తి సమాచారం 2025 కొత్త సంవత్సరం పేరు -- Vishwavasu Nama Sanvastara 2025లో ఉగాది నుండి ప్రారంభమయ్యే తెలుగు సంవత్సరం పేరు "విశ్వావసు నామ సంవత్సరం". తెలుగు సంప్రదాయంలో 60 సంవత్సరాల చక్రం ఉంటుంది, ఇందులో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. 2024లో "క్రోధి నామ సంవత్సరం" ముగిసిన తర్వాత, 2025 మార్చి 30 నుండి "విశ్వావసు" ప్రారంభమవుతుంది. Indian New year special report ఉగాది హిందూ సంప్రదాయంలో ఒక ప్రముఖ పండుగ, ఇది తెలుగు...